Donation from VESSO.

గత నెల విజయనగరం జిల్లా గరివిడి వద్ద ఆర్థిక‌సమస్యలతో వేగలేక విషాదకరంగా కూతురుతో పాటు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచారి గారి కుటుంబానికి VESSO తరఫున స్థానిక నాయకులతో పాటు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు శ్రీ కిల్లంపల్లి ఆచారి గారు రూ.10,001/-లు అందచేసారు.

Comments

Archive

Contact VESSO

Name

Email *

Message *